- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీఎస్సీ ఫలితాల్లో జిల్లా వాసికి అరుదైన ర్యాంక్..
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కర్ణపేట్ గ్రామానికి చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ కు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఆల్ ఇండియాలో 35వ ర్యాంక్ సాధించాడు.

X
దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కర్ణపేట్ గ్రామానికి చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ కు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఆల్ ఇండియాలో 35వ ర్యాంక్ సాధించాడు. సంకేత్ బీటెక్ ఐఐటీ ఢిల్లీలో పూర్తి చేశాడు. కాగా సంకేత్ తండ్రి అజ్మీరా ప్రేమ్ సింగ్ నాయక్ ప్రస్తుతం హైదరాబాద్ లో హర్టికల్చర్ శాఖలో ఏడీగా విధులు నిర్వహిస్తున్నారు.
Next Story






