ఉరేసుకొని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

దిశ‌, ల‌క్షెట్టిపేట : మండల ప‌రిధిలోని ఎల్లారం గ్రామానికి చెందిన వ్య‌క్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెంఘ‌ట‌న ల‌క్షెట్టిపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.. ఎస్సై

ఉరేసుకొని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, ల‌క్షెట్టిపేట : మండల ప‌రిధిలోని ఎల్లారం గ్రామానికి చెందిన వ్య‌క్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెంఘ‌ట‌న ల‌క్షెట్టిపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వావిలాల రమేష్(39) లారీ డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. డ్యూటీ దిగి వ‌చ్చి మ‌ద్యానికి బానిస అయ్యాడు. గ‌త కొద్ది రోజుల నుంచి డ్రైవింగ్ కి వెళ్ల‌కుండా అతిగా మ‌ద్యం సేవిస్తున్నాడు. ఇంట్లో వాల్లు మ‌ద్యం మానుకోవాల‌ని ఎంత చెప్పిన‌ప్ప‌టికీ మ‌ద్యం మాత్రం మాన‌డం లేదు. ఈనెల 14న మంచిర్యాల వెళ్లి మధ్యాహ్నం అతిగా మద్యం సేవించి వచ్చి మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో రేకుల కింది వాసనికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య రజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story