- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వాహనం ఢీ.. వృద్ధుడు స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

X
దిశ, ఇచ్చోడ: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. స్కూటీపై ఓ వృద్ధుడు (60) ఇచ్చోడకు వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రాణి జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి మృత దేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్ మార్చురీకి తరలించినట్లు ఈఎంటీ రమేశ్, ఫైలట్ అలీం తెలిపారు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






