- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూటీని ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం..!
by Ratna Kumari |
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండల కేంద్రానికి సమీపంలో బుధవారం ఓ దాబా హోటల్ వద్ద ఆగి ఉన్న

X
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండల కేంద్రానికి సమీపంలో బుధవారం ఓ దాబా హోటల్ వద్ద ఆగి ఉన్న స్కూటీని లారీ ఢీకొన్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దాబా దగ్గర ఆగి ఉన్న లారీ అనుకోకుండా దానికి అదే వెళ్లి దాబా దగ్గర ఆగి ఉన్న స్కూటీని ఢీకొని అక్కడే లారీ ఆగిపోయింది. లారీ స్కూటీ మీదికి వెళ్లడంతో స్కూటీ నుజ్జు నుజ్జు అయిందని, దాబాలోకి లారీ దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.
Next Story






