చిట్ ఫండ్ పేరిట భారీ మోసం

by Ratna Kumari |

ఆదిలాబాద్ జిల్లాలో అక్షర చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన ఎండీ పేరాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

చిట్ ఫండ్ పేరిట భారీ మోసం
X

దిశ, ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ జిల్లాలో అక్షర చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన ఎండీ పేరాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి సుమారు రూ.99 లక్షలు సేకరించి, గడువు ముగిశాక రూ.1.11 కోట్లు చెల్లించకుండా పరారైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా 96 కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Next Story