- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్కగూడ ప్రాజెక్టులో పశువుల కాపరి గల్లంతు..
by Batti.Sumithra |
మండలంలోని బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టులో పడి పిప్పిరె బాబురావు (65) అనే పశువుల కాపరి గల్లంతు అయ్యాడు.

X
దిశ, చింతలమానెపల్లి : మండలంలోని బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టులో పడి పిప్పిరె బాబురావు (65) అనే పశువుల కాపరి గల్లంతు అయ్యాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం గ్రామానికి చెందిన పలువురితో ప్రాజెక్టు వద్దకు గేదెలను మేపేందుకు వెళ్ళగా ప్రాజెక్టులో గేదెను తోలుకొని వెళ్లే క్రమంలో ప్రమాదావశాత్తు నీట మునిగినట్లు అక్కడ ఉన్న వారు గమనించి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియజేయగా ఆయన ఆచూకి కోసం గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Next Story






