- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై కేసునమోదు
by Batti.Sumithra |
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై కేసు నమోదు అయినట్లు నిర్మల్ రూరల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.

X
దిశ, నిర్మల్ రూరల్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై కేసు నమోదు అయినట్లు నిర్మల్ రూరల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్మల్ రూరల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కండువా ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ పేర్కొన్నారు.
Next Story






