- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి పై కేసు నమోదు
దిశ, ఆసిఫాబాద్ : గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఓ వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన కెరమరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, ఆసిఫాబాద్ : గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఓ వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన కెరమరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కెరమెరి మండలంలోని అంతపూర్ గ్రామంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా అక్రే విశ్వనాథ్ పత్తి పంట లో 5 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Next Story






