- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియల్ వ్యాపారి దారుణ హత్య
by Kema Shiva Kumar |
ఓ రియల్ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల పట్టణంలోని గద్దెరేగడి చాకలివాడలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, రామకృష్ణాపూర్: ఓ రియల్ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల పట్టణంలోని గద్దెరేగడి చాకలివాడలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల పట్టణానికి చెందిన లక్ష్మీ కాంతారావు(63) వృత్తి రీత్య రియల్ ఎస్టేట్ వ్యాపారి. పెద్ద పెద్ద సెటిల్ మెంట్లు చేస్తూ మార్కెట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. మంగళవారం గద్దరేగడి చాకలివాడలో లక్ష్మీ కాంతారావును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గల కారణాలు భూ వివాదాల లేక వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story






