- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక మంచిర్యాల శాసనసభ్యుడు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు రెండవ సారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Next Story






