- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సెక్రటేరియట్లో పని చేయని ఏసీలు.. కూలర్లు కొనుగోలు చేసుకుంటున్న ఉద్యోగులు
by Prasad Jukanti |
తెలంగాణ సెక్రటేరియట్‌లో ఏసీ పని చేయక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఎండలు మండిపోతున్న వేళ తెలంగాణ సెక్రటేరియట్‍లో (Telangana Secretariat) ఏసీలు పనిచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయంలో సెంట్రల్ ఏసీ సౌకర్యం ఉన్నా కొన్ని చోట్ల ఏసీ పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో వేసవి తాపం నుంచి బయటపడేందుకు బయటి నుంచి కూలర్లను కొనుగోలు చేసుకుంటున్నారు.
Next Story






