- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. ఒకరి మృతి
by Sathputhe Rajesh |
ఓఆర్‌ఆర్‌పై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓఆర్ ఆర్ పై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్‌ను టాటాఏస్ బలంగా ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్‌తో డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం పల్టీలు కొట్టింది. మేడ్చల్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి ఆటో డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






