- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్
వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త. ఇకపై అలారం లాగే, మనం కూడా షెడ్యూల్ చేసుకొని, వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త. ఇకపై అలారం లాగే, మనం కూడా షెడ్యూల్ చేసుకొని, వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు. అర్ధరాత్రి 11 గంటలకు ఫోన్ చేయాలనుకుంటే.. ఆ సమయానికి టైం సెట్ చేసుకొని ఫోన్ చేసే విధంగా వాట్సప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. దీన్ని ఉపయోగించి మనం ఏ సమయానికి అనుకుంటే, ఆ సమయానికి అలారం తరహాలోనే వాట్సాప్ లో రిమైండర్ పెట్టుకోవచ్చు. అలాగే వన్ టైం వాచబుల్ అనే ఆప్షన్ కూడా తీసుకువచ్చింది వాట్సాప్.
అంటే ఒక ఫోటోను మనం అనుకున్న వాళ్లకు పంపించవచ్చు. వాళ్లు ఆ ఫోటోను ఒకేసారి చూసేలా మనం దాన్ని సెట్ చేసి, పంపించవచ్చు. అంటే, మనం పంపించిన ఫోటోను ఒక్కసారి చూడగానే ఎగిరిపోయేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఏ ఫోటోలు పంపించిన తర్వాత చూడగానే, ఆ తర్వాత మళ్లీ ఆ ఫోటోలు కనిపించకుండా ఎగిరిపోతాయి. ఈ మేరకు వాట్సప్ కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇలా కొత్త ఫీచర్ తో ముందుకు వచ్చింది.






