- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ప్రైవేట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
తుర్కయంజాల్‌లోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాలేజీలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.

X
దిశ, వెబ్‌డెస్క్: తుర్కయంజాల్‌లోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాలేజీలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. కళాశాల సిబ్బంది సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






