- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు
by GSrikanth |
మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పూనేం అడమయ్య అలియాస్ గణేష్ భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పూనేం అడమయ్య అలియాస్ గణేష్ భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం పోలీసులు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గణేష్ కీలక దళ సభ్యుడిగా కొనసాగాడని పేర్కొన్నారు. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన అనేక ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అయితే, లొంగిపోయిన గణేష్‌కు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రివార్డును అందజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






