- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : బస్ భవన్ వద్ద టెన్షన్.. టెన్షన్
by Muthe.Rajitha |
తమకు ఇచ్చిన హామీలు అమలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు(TGRTC Workers) సమ్మె(Strike)కు దిగనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : తమకు ఇచ్చిన హామీలు అమలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు(TGRTC Workers) సమ్మె(Strike)కు దిగనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ(RTC JAC) ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, జేఏసీ నేతలు బస్ భవన్(Bus Bhavan) వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మరి కాసేపట్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్(MD Sajjanar) కు సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. కాగా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, హామీ ఇచ్చిన 2 పీఆర్సీలు అమలు చేయడం వంటివి కార్మికుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
Next Story






