Gangavva:ఆ కేసు విషయంలో గంగవ్వకు భారీ ఊరట

by Jakkula.Mamatha |   (  Updated:2024-10-25 15:00:20  IST  )

పంజరంలో చిలుకను బంధించి వన్య ప్రాణుల రక్షణ చట్టాన్ని(Wildlife Protection Act) ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త ఎదులాపురం గౌతమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్(Bigg Boss contestant) గంగవ్వ, మై విలేజ్ షో(My Village Show) బృందంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Gangavva:ఆ కేసు విషయంలో గంగవ్వకు భారీ ఊరట
X

దిశ,వెబ్‌డెస్క్: పంజరంలో చిలుకను బంధించి వన్య ప్రాణుల రక్షణ చట్టాన్ని(Wildlife Protection Act) ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త ఎదులాపురం గౌతమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్(Bigg Boss contestant) గంగవ్వ, మై విలేజ్ షో(My Village Show) బృందంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో గంగవ్వకు భారీ ఊరట లభించింది. కాగా ఈ కేసులో మై విలేజ్ షో బృందం రూ.25 వేల జరిమానా కట్టినట్లు డీఎఫ్‌ఓ(DFO) తెలిపారు. దీంతో కేసును ముగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ చట్టం గురించి తమకు తెలియదని ‘మై విలేజ్ షో’ సభ్యుడు అనిల్ చెప్పారు. ఈ క్రమంలో చిలుక జోస్యం వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.

Next Story