- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వంపై కేసు బుక్ చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
by Mallepaka Hamsa |
ప్రభుత్వంపై బాన్డేడ్ లేబర్ యాక్ట్ 1976 కింద కేసు బుక్ చేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వంపై బాన్డేడ్ లేబర్ యాక్ట్ 1976 కింద కేసు బుక్ చేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీలకు (JPS) రిక్రూట్మెంట్ సమయంలో రెగ్యులరైజ్ చేస్తామని నమ్మించిందని ఆయన గుర్తు చేశారు. అయితే రూల్స్ విరుద్ధంగా 3 సంవత్సరాల ప్రొబేషన్‌ను 4 ఏళ్లు పొడిగించిందన్నారు. పంచాయతీ సెక్రటరీలతో వెట్టి చాకిరీ చేయించుకుని ఇప్పుడు రోడ్డున పడేసిందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
- Tags
- RS Praveen Kumar
Next Story






