- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగలింది. గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఆరోపణలపై మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. 47 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్నికల

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగలింది. గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఆరోపణలపై మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. 47 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మల్లారెడ్డిపై కొందరు గిరిజనులు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల కింద శామీర్ పేట్ పీఎస్‌లో మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






