- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు.. చివరి నిమిషంలో ట్విస్ట్ ఏంటంటే..?
బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్‌లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. 100-150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. అయితే రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీనటులు, రాజకీయ, వ్యాపార వేత్తలను పట్టుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






