- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breking: బాలాపూర్ లో బీటెక్ స్టూడెంట్ దారుణ హత్య
by Prasad Jukanti |
బాలాపూర్ లో బీటెక్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బీటెక్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ప్రశాంత్ అనే బీటెక్ స్టూడెంట్ భోజనం చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు అతడిపై దాడి చేశారు. దీంతో ప్రశాంత్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రశాంత్ ఎంవీఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నది. మహేశ్వరం డీఎస్పీ సునీతారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
Next Story






