- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TSPSC పేపర్ లీక్ కేసు: మరో నలుగురిని అరెస్ట్ చేసిన సిట్
by Satheesh |
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్అధికారులు మంగళవారం మరో నలుగురిని అరెస్టు చేశారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్అధికారులు మంగళవారం మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 28కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్కుమార్బ్యాంక్అకౌంట్ల ద్వారా వెల్లడవుతున్న వివరాల ఆధారంగా సిట్అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో నలుగురు కూడా ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జ్ప్రశ్నాపత్రాలు కొన్నట్టుగా దర్యాప్తులో తేలిన నేపథ్యంలో మంగళవారం మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని ప్రవీణ్కుమార్ప్రశ్నాపత్రాలు అమ్మినట్టుగా దర్యాప్తులో తేలింది.
Next Story






