- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Free Electricity: రైతులకు 24 గంటల కరెంట్.. మంత్రి కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్
మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. 24గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపించండి అన్నారు. నల్గొండ లేదా సిరిసిల్ల సబ్ స్టేషన్‌లకు పోదాం అన్నారు. కనీసం 10 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే రాజీనామాకు సిద్ధం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24గంటల కరెంట్ 3 ఫేజ్‌లు ఇస్తామన్నారు.
Next Story






