- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అలర్ట్: సికింద్రాబాద్ డివిజన్‌లో 17 రైళ్లు రద్దు.. మరికొన్ని ఆలస్యం
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పలు రైళ్లను ఈ నెల 21వ తేదీన రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. ఘట్‌కేసర్ – చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల 21న 17 రైళ్లను రద్దు చేసినట్లు/అలాగే ఈ నెల 20, 21 తేదీల్లో కొన్ని రైళ్లు రీ షెడ్యూల్ చేసినట్లు గురువారం రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
రద్దు చేసిన రైళ్లలో సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-గుంటూర్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లు ఉన్నాయి. అలాగే, ఐదు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.
క్యాన్సల్ అయిన రైళ్ల లిస్ట్
ఆలస్యం అయ్యే రైళ్ల లిస్ట్
Advertisement
Next Story