- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలేషియాలో చిక్కుకున్న 17 మంది తెలంగాణ వాసులు
ఏజెంట్ విజిట్ వీసా మీద పంపడం 17 మంది పాలిట శాపంలా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏజెంట్ విజిట్ వీసా మీద పంపడం 17 మంది పాలిట శాపంలా మారింది. మలేషియాలో తెలంగాణకు చెందిన 17 మంది చిక్కుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెంకు చెందిన 17 మందిని టూరిస్ట్ వీసాపై ఏజెంట్ నాగబాబు పంపాడు. వీసా గడువు ముగియడంతో 17 మందిని మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ వారిని స్వస్థలాలకు చేర్చాలని, ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Next Story






