- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
135 ఏళ్ల చరిత్ర కలిగిన చార్మినార్ గడియారం ధ్వంసం
by Malleboina Mahesh |
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం అయింది.

X
దిశ, చార్మినార్: 135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం అయింది. చార్మినార్‌కు తూర్పు దిశలో మరమ్మత్తులు చేస్తున్న తరుణంలో ఇనుప రాడ్ తగిలి గడియారం ధ్వంసం అయ్యింది. అయితే గడియారం పాక్షికంగా ధ్వంసం అయినప్పటికీ ఇంకా నడుస్తుండడం గమనార్హం. 1889లో చార్మినార్ కు నలు వైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. అయితే తూర్పు దిశలో ధ్వంసం అయిన గడియారాన్ని మరమ్మత్తులు చేస్తారా? చేయడానికి వస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే.
Next Story






