- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అవతరణ దినోత్సవ చిత్రం ఆవిష్కరణ
by Shyam |
<p>దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2ను పురస్కరించుకొని సోమవారం స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ” తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ” చిత్రాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్ మార్గదర్శనంలో అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర అవతరణమని ఆయన అన్నారు. రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టులతో బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్ అధ్యక్షురాలు జులేఖ రుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం […]</p>

X
దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2ను పురస్కరించుకొని సోమవారం స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ” తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ” చిత్రాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్ మార్గదర్శనంలో అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర అవతరణమని ఆయన అన్నారు. రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టులతో బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్ అధ్యక్షురాలు జులేఖ రుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనా రుస్తుం తదితరులు పాల్గొన్నారు.
Next Story






