- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయంత్రం ఆ వివరాలు వెల్లడించనున్న సీఎం కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానున్నది. సాయంత్రం 5 గంటలకు సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనున్న ఈ సమావేశంలో లాక్ డౌన్ కు సంబంధించి పొడిగింపు, సడలింపులు, కేంద్ర మార్గదర్శకాలతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభన గురించి, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రజా రవాణా పునరుద్ధరణ, కేంద్ర మార్గదర్శకాల్లోని కొన్ని సడలింపులపై విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం ఆ వివరాలను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానున్నది. సాయంత్రం 5 గంటలకు సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనున్న ఈ సమావేశంలో లాక్ డౌన్ కు సంబంధించి పొడిగింపు, సడలింపులు, కేంద్ర మార్గదర్శకాలతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభన గురించి, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రజా రవాణా పునరుద్ధరణ, కేంద్ర మార్గదర్శకాల్లోని కొన్ని సడలింపులపై విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం ఆ వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు తెలపనున్నారు.
Next Story






