- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ శాఖలో కరోనా మరణాలు
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరైనా వైరస్ ఇద్దరు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను కబళించింది. హైదరాబాద్ స్కాడా సెంటర్‌లో పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్ సురేశ్, రాజేంద్రనగర్ లైన్ ఇన్స్‌పెక్టర్ అబ్దుల్ హమీద్ కరోనా బారిన పడి చనిపోయారు. ఉద్యోగుల మృతిపట్ల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.</p>
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరైనా వైరస్ ఇద్దరు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను కబళించింది. హైదరాబాద్ స్కాడా సెంటర్‌లో పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్ సురేశ్, రాజేంద్రనగర్ లైన్ ఇన్స్‌పెక్టర్ అబ్దుల్ హమీద్ కరోనా బారిన పడి చనిపోయారు. ఉద్యోగుల మృతిపట్ల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.
Next Story






