- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయిన అభ్యర్థుల కోసం ఈ కోర్సులను ప్రవేశపెట్టామని వివరించారు. 10వ తగరతితో పాటు ఇంటర్ విద్యను కూడా అందిస్తున్నామని తెలియజేశారు. మీ సేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవల్సిందిగా సూచించారు. పూర్తి వివరాల కోసం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయిన అభ్యర్థుల కోసం ఈ కోర్సులను ప్రవేశపెట్టామని వివరించారు. 10వ తగరతితో పాటు ఇంటర్ విద్యను కూడా అందిస్తున్నామని తెలియజేశారు. మీ సేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవల్సిందిగా సూచించారు. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని లేదా టీఓఎస్ఎస్ వెబ్సైట్ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
Next Story






