- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం
<p>తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ పంజాగుట్టలోని జీవీకేమాల్ దగ్గర బైక్‌ను తప్పించే క్రమంలో కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో బుల్లెట్ ప్రూప్ వాహనంతో పాటు మూడు వాహనాలు దెబ్బ తినగా, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రగతి భవన్‌కు మంత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.</p>
X
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ పంజాగుట్టలోని జీవీకేమాల్ దగ్గర బైక్‌ను తప్పించే క్రమంలో కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో బుల్లెట్ ప్రూప్ వాహనంతో పాటు మూడు వాహనాలు దెబ్బ తినగా, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రగతి భవన్‌కు మంత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story






