- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూమ్ యాప్‌లో తెలంగాణ జనవేదిక మీటింగ్..
by Shyam |
<p>దిశప్రతినిధి, వరంగల్ : తెలంగాణ జనవేదిక వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం జూమ్ యాప్‌లో సమకాలీన సందర్బంలో గాంధీజీ ఆలోచనలపై చర్చ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారని తెలంగాణ జనవేదిక కన్వీనర్ తక్కెళ్లపల్లి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలనుకునే వారు ZOOM ID: 666 671 1557, పాస్ వర్డ్ : 335715 ద్వారా లాగిన్ అయి పాల్గొనవచ్చని సూచించారు.</p>

X
దిశప్రతినిధి, వరంగల్ : తెలంగాణ జనవేదిక వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం జూమ్ యాప్‌లో సమకాలీన సందర్బంలో గాంధీజీ ఆలోచనలపై చర్చ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారని తెలంగాణ జనవేదిక కన్వీనర్ తక్కెళ్లపల్లి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలనుకునే వారు ZOOM ID: 666 671 1557, పాస్ వర్డ్ : 335715 ద్వారా లాగిన్ అయి పాల్గొనవచ్చని సూచించారు.
Next Story






