- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు తెలంగాణ జన వేదిక సదస్సు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జనవేదిక వరంగల్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం 5.30 గంటలకు “మనదేశంలో నయా ఉదారవాదం నుంచి అసమానతలు ” అనే అంశంపై ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం కీలకోపన్యాసం ఇవ్వనున్నారని కన్వీనర్ తక్కాల్లపల్లి రాము తెలిపారు. వేదిక సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొనాలని కోరారు. సమావేశం యొక్క ZOOM ID : 6666711557 మరియు పాస్ వర్డ్ 335715.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జనవేదిక వరంగల్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం 5.30 గంటలకు “మనదేశంలో నయా ఉదారవాదం నుంచి అసమానతలు ” అనే అంశంపై ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం కీలకోపన్యాసం ఇవ్వనున్నారని కన్వీనర్ తక్కాల్లపల్లి రాము తెలిపారు. వేదిక సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొనాలని కోరారు. సమావేశం యొక్క ZOOM ID : 6666711557 మరియు పాస్ వర్డ్ 335715.
Next Story






