- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు మరో ఛాన్స్
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: పరీక్షా పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం గడువు పెంచుతున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞాపనల మేరకు గడువు పెంచుతున్నట్టు బోర్డు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఆన్లైన్ పరీక్ష పత్రాలను చూసుకునేందుకు ఈ నెల 30వరకూ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్ధేశిత ఫీజు చెల్లించిన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చని వెల్లడించారు.</p>

X
దిశ, న్యూస్బ్యూరో: పరీక్షా పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం గడువు పెంచుతున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞాపనల మేరకు గడువు పెంచుతున్నట్టు బోర్డు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఆన్లైన్ పరీక్ష పత్రాలను చూసుకునేందుకు ఈ నెల 30వరకూ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్ధేశిత ఫీజు చెల్లించిన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చని వెల్లడించారు.
Next Story






