- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అపోలో ఆస్పత్రిలో చేరిన హోంమంత్రి!
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గత వారం రోజుల నుంచి ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనను ముందుజాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చించినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనకు కరోనా సోకినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆయన వ్యక్తిగత […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గత వారం రోజుల నుంచి ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనను ముందుజాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చించినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనకు కరోనా సోకినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆయన వ్యక్తిగత పీఏకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story






