- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేసవి సెలవులు రద్దు.. హైకోర్టు కీలక నిర్ణయం
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలతో కోర్టు వ్యవహారాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లు, హైకోర్టు లీగల్ సర్వీసులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. tags: Lockdown, […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలతో కోర్టు వ్యవహారాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లు, హైకోర్టు లీగల్ సర్వీసులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
tags: Lockdown, Corona, Highcourt, Law, Legal, telangana, justice
Next Story






