- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TSలో కొత్తగా 1,417 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 1,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు డిశ్చార్జి అయిన సంఖ్య 1,27,007 చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందగా.. తాజా మరణాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 1,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కు చేరుకుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు డిశ్చార్జి అయిన సంఖ్య 1,27,007 చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందగా.. తాజా మరణాలు కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 974కు చేరింది.
Next Story






