- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 1,197 కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదవ్వగా, 9 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు కరోనాతో 3,576 మంది మృతి చెందారు. జీఎచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 137 కొత్త కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదవ్వగా, 9 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు కరోనాతో 3,576 మంది మృతి చెందారు. జీఎచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 137 కొత్త కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






