- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 2,242 కేసులు..19 మంది మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ వలన కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 2,242 కరోనా కేసులు వెలుగుచూడగా, 19 మంది మృతి చెందారు. తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 3,125 మరణాలు సంభవించాయి. ఇదిలాఉండగా, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,693 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ వలన కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 2,242 కరోనా కేసులు వెలుగుచూడగా, 19 మంది మృతి చెందారు.
తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 3,125 మరణాలు సంభవించాయి. ఇదిలాఉండగా, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,693 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






