తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల..

by  |
తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు నమోదవ్వగా, నలుగురు వ్యక్తులు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,56,713 చేరుకోగా, ఇప్పటివరకు 1,401 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 16,404 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,38,908 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 232 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Next Story

Most Viewed