- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్.. తెలంగాణలో మరి కాసేపట్లో కీలక ప్రకటన
<p>దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన విడుదల చేయనున్నది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌పై డీజీపీ, సీపీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే సమావేశం ముగిసిన తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై ముందుగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్ల జాబితాలో మీడియా సిబ్బంది, గ్యాస్ బాయ్స్, కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉన్నట్టు సమాచారం. దీనిపై అధికారిక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన విడుదల చేయనున్నది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌పై డీజీపీ, సీపీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే సమావేశం ముగిసిన తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై ముందుగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్ల జాబితాలో మీడియా సిబ్బంది, గ్యాస్ బాయ్స్, కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉన్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన మరి కాసేపట్లో రానుంది.
Next Story






