- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్: గ్రామాల అభివృద్ధి కోసం రూ.500 కోట్ల కేటాయింపు
<p>దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి గ్రామాల అభివృద్ధి కోసం రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండల పరిషత్ లకు రూ. 248కోట్లు, జిల్లా పరిషత్ లకు రూ.250కోట్లు ప్రతి సంవత్సరం అందిస్తామని మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2.30 లక్షల కోట్లుగా ప్రకటించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి గ్రామాల అభివృద్ధి కోసం రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండల పరిషత్ లకు రూ. 248కోట్లు, జిల్లా పరిషత్ లకు రూ.250కోట్లు ప్రతి సంవత్సరం అందిస్తామని మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2.30 లక్షల కోట్లుగా ప్రకటించారు.
Next Story






