- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ డీలర్లకు శుభవార్త
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కంది పప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు.. రూ. 36.36 కోట్ల కమీషన్ విడుదల చేసినట్టు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశామని, వాటికి సంబంధించిన కమిషన్ డీలర్లకు ఇచ్చినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఒకటీ రెండు రోజుల్లో జిల్లా […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కంది పప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు.. రూ. 36.36 కోట్ల కమీషన్ విడుదల చేసినట్టు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశామని, వాటికి సంబంధించిన కమిషన్ డీలర్లకు ఇచ్చినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఒకటీ రెండు రోజుల్లో జిల్లా మేనేజర్ కార్యాలయం నుంచి నేరుగా రేషన్ డీలర్ల ఖాతాలో కమీషన్ జమ చేస్తామన్నారు. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసలు చొప్పున కమీషన్ చెల్లింపు చేస్తున్నామని తెలిపారు.
Next Story






