- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం షాపు ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులు ఒక నెల పొడిగించింది. రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులు నెలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులు పొడిగించింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులు ఒక నెల పొడిగించింది. రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులు నెలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులు పొడిగించింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Tags
- LICINSE
Next Story






