- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుందిళ్ల టూ వరద కాల్వ… టీఎంసీ ఎత్తిపోత
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా సుందిళ్ల నుంచి వరద కాల్వ వరకు ఒక్క టీఎంసీని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి అక్కడ నుంచి నంది, గాయత్రి నుంచి వరద కాల్వకు ఎత్తిపోయనున్నారు. దీంతో వీటి పరిధిలోని చెరువులకు నీటిని తరలించనున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం నందిలో ఒక పంపు, రాత్రి వరకు గాయత్రిలో ఒక పంపును అధికారులు ప్రారంభించారు.</p>
దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా సుందిళ్ల నుంచి వరద కాల్వ వరకు ఒక్క టీఎంసీని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి అక్కడ నుంచి నంది, గాయత్రి నుంచి వరద కాల్వకు ఎత్తిపోయనున్నారు. దీంతో వీటి పరిధిలోని చెరువులకు నీటిని తరలించనున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం నందిలో ఒక పంపు, రాత్రి వరకు గాయత్రిలో ఒక పంపును అధికారులు ప్రారంభించారు.
Next Story






