- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా కేసులెన్నంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహామ్మరి విజృంభన తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు క్షీణిస్తుందని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల అంటున్నారు. తాజాగా 1,436 కరోనా కేసులు రాగా 14 మంది కరోనాతో మృతిచెందారు. 3,614 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చయ్యారు. ఇప్పటివరకు 5,91,170 కరోనా పాజిటీవ్ కేసులు రాగా, 5,60,776 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం 3,378 మృతి చెందగా, ప్రస్తుతం 27,016 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహామ్మరి విజృంభన తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు క్షీణిస్తుందని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారుల అంటున్నారు. తాజాగా 1,436 కరోనా కేసులు రాగా 14 మంది కరోనాతో మృతిచెందారు. 3,614 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చయ్యారు. ఇప్పటివరకు 5,91,170 కరోనా పాజిటీవ్ కేసులు రాగా, 5,60,776 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం 3,378 మృతి చెందగా, ప్రస్తుతం 27,016 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
Next Story






