- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ: కరోనా బులెటిన్ విడుదల
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,863 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 90,259కు చేరింది. ఇందులో 66,196 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 23,379 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతిచెందగా రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 684 కు చేరింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,863 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 90,259కు చేరింది. ఇందులో 66,196 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 23,379 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతిచెందగా రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 684 కు చేరింది.
Next Story






