- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్త కేసులెన్నంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రోజురోజుకు కరోనా కరాళనృత్యం చేస్తుంది. కరోనా కట్టడికి తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసింది. అయితే తాజాగా తెలంగాణలో 4,723 కరోనా కేసులు రాగా, 31 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 5,11,711 కరోనా కేసులు రాగా, 2,824 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌గా 59,133 కేసులుంగా, ఇప్పటివరకు 4,49,744 మంది డిశ్చార్జయ్యారని అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రోజురోజుకు కరోనా కరాళనృత్యం చేస్తుంది. కరోనా కట్టడికి తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసింది. అయితే తాజాగా తెలంగాణలో 4,723 కరోనా కేసులు రాగా, 31 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 5,11,711 కరోనా కేసులు రాగా, 2,824 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌గా 59,133 కేసులుంగా, ఇప్పటివరకు 4,49,744 మంది డిశ్చార్జయ్యారని అధికారులు వెల్లడించారు.
Next Story






