రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకోనున్నారు. రిజర్వాయర్‌ నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్‌కు చేరుకోవడంతో మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. దాదాపు 4గంటల పర్యటన అనంతరం మేడిగడ్డలోనే మధ్యాహ్నం లంచ్ చేసి హైదరాబాద్ బయల్దేరనున్నారు.</p>

రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకోనున్నారు. రిజర్వాయర్‌ నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్‌కు చేరుకోవడంతో మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. దాదాపు 4గంటల పర్యటన అనంతరం మేడిగడ్డలోనే మధ్యాహ్నం లంచ్ చేసి హైదరాబాద్ బయల్దేరనున్నారు.

Next Story