- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు కేంద్ర కేబినెట్ భేటీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ భేటీ జరగనుంది. దేశంలోని కరోనా పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉండటం, దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం, వ్యాక్సిన్‌తో పాటు ఆక్సిజన్ కొరత ఉన్న నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ భేటీ జరగనుంది. దేశంలోని కరోనా పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉండటం, దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం, వ్యాక్సిన్‌తో పాటు ఆక్సిజన్ కొరత ఉన్న నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
Next Story






